BRS మాజీ ఎంపీ సంతోష్‌ రావుపై కేసు నమోదు

by Disha Web Desk 2 |
BRS మాజీ ఎంపీ సంతోష్‌ రావుపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: కవిత లిక్కర్ కేసు వ్యవహారం బీఆర్ఎస్ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న విషయం తెలిసిందే. దీని నుంచి ఇంకా తేరుకోకముందే మరో బీఆర్ఎస్ కీలక నేత వివాదంలో చిక్కుకున్నారు. మాజీ ఎంపీ సంతోష్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-14లో ఫోర్జరీ డాక్యూమెంట్లతో భూమి కబ్జా చేశారని నవయుగ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్‌ రావుపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed