- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబర్పేట శంకర్‌పై కేసు నమోదు
by Prasad Jukanti |
బిల్డర్ కి బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలపై అంబర్ పేట శంకర్ పై కేసునమోదు అయింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేత అంబర్పేట శంకర్ ముదిరాజ్ పై కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బెదిరింపులకు పాల్ప్డారని అంబర్ పేట శంకర్‍తో పాటు పలువురిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‍లో కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బెదిరింపులకు పాల్పడ్డాడని, సెటిల్మెంట్ చేసుకోకపోతే తన ఫ్యామిలీని లేపేస్తామని ఓ బిల్డర్ ను బెదిరించారని దీంతో సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా అంబర్ పేటలో యాక్టివ్ గా ఉండే శంకర్ ముదిరాజ్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరారు.
Next Story






