- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5PM Dynamic:తెలంగాణ పోలీసుల దెబ్బ.. కదిలిరానున్న బాలీవుడ్ హీరోలు, క్రికెటర్స్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నేపథ్యంలో ఇప్పటి తెలుగు రాష్ట్రాలకు చెందిన యూట్యూబర్స్, టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, యాంకర్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.

తెలంగాణ పోలీసుల దెబ్బకు ఇండియా షాక్ అవుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నేపథ్యంలో ఇప్పటి తెలుగు రాష్ట్రాలకు చెందిన యూట్యూబర్స్, టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, యాంకర్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే క్రమంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వారిపై కేసులు నమోదు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. తాజాగా కేసులు నమోదు అయ్యే వారిలో లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో మీరూ ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు 30 ఏళ్ల వయసు దాటినా పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. అలాంటిది ఓ ప్రొఫెసర్ మాత్రం నాకు భార్యగా రావాలంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటూ షరతులు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతే కాదు.. అతగాడు పెట్టిన కండిషన్స్‌కు, గొంతెమ్మ కోరికలు ఒక్క అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే చాన్స్ ఉండదేమో.. మరి ఆ అందమైన ప్రొఫెసర్‌కు ఎలాంటి అమ్మాయి కావాలో మీరూ ఓ లుక్ వేయండి.
సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఖరారు అయింది. అయితే ఈ సారి ఢిల్లీకి కాదు.. జపాన్ వెళ్లేందుకు రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఏకంగా వారం రోజుల పాటు సీఎం జపాన్ లో పర్యటించనున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి జపాన్ ఎందుకు వెళ్తున్నారు? ఎవరితో వెళ్తున్నారు? ఎన్ని రోజులు అన్న పర్యటించనున్నారో మీరు ఈ లింక్ ద్వారా తెలుసుకోండి.
ఏపీలో ఓ పెయింటింగ్ తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు.. విపరీతంగా వైరల్ అవుతుంది. ఎందుకంటారా..? ఓకే చిత్రం.. మనుషులు మారారు అంతే అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది. నేను గడ్డం గీసుకుంటాను.. సింహం గీసుకోదు.. మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నట్లు ఉన్నదా చిత్రం. అప్పుడు జగన్.. ఇప్పుడు పవన్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంతకూ ఆ చిత్రమైన చిత్రం గురించి ఈ లింక్ ఓపెన్ చేసి మీరూ తెలుసుకోండి.






