- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Car Accident: భువనగిరి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
by Ramesh Goud |
భువనగిరి హైవే(Bhuvanagiri high Way)పై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: భువనగిరి హైవే(Bhuvanagiri high Way)పై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి(Two People Died) చెందగా.. మరో ఐదుగురు తీవ్ర గాయాల(Five People Injured) పాలయ్యారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు భువనగిరి వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మరణించారు. ఇదే కారులో ప్రయాణిస్తున్న మరో ఐదుగురు వ్యక్తుల తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని తెలిపారు
Next Story






