- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
1PM Dynamic: టీనేజర్స్ ప్రేమలో పడి శృంగారం చేసుకోవచ్చా..? కోర్టులు ఏం చెబుతున్నాయి?
13 ఏళ్ల వయసు దాటగానే నా చేనులో మొలకలు వచ్చాయోచ్చ్.. అంటూ ప్రేమలో పడిపోతున్నారు టీనేజర్స్.

13 ఏళ్ల వయసు దాటగానే నా చేనులో మొలకలు వచ్చాయోచ్చ్.. అంటూ ప్రేమలో పడిపోతున్నారు టీనేజర్స్. మానసిక పరిపక్వత, శారీరక ఎదుగుదల రాకముందే శృంగారానికి సై అంటున్నారు. పెద్దలను ఎదిరించి నచ్చిన మార్గంలో వెళ్తున్నారు. మరి వాళ్లు నడుస్తున్న దారి కరెక్టేనా..? టీనేజ్‌లోనే సెక్స్ చేస్తే చట్టాలు సహకరిస్తాయా..? ఇలాంటి కేసుల్లో కోర్టులు ఎలా రియాక్ట్ అవుతున్నాయి..? తీర్పులు ఎలా ఉంటున్నాయో మీరూ చూడండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి రెండోసారి పునాది రాయి పడబోతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం టైం ఫిక్స్ చేసి ఏర్పాట్లు చేస్తోంది. దీనికి దేశ ప్రధాని నరేంద్రమోడీ వస్తున్నారు. మరి రెండోసారి రాజధాని ఎక్కడ నిర్మించబోతున్నారు..? ఎన్నేళ్లలో పూర్తి చేయనున్నారు..? దాని డిజైన్ ఎలా ఉండబోతోంది..? ఈ వివరాలన్నీ తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయాల్సిందే.
నాడు టెలిఫోన్‌ను కనుగొని అలెగ్జాండర్ గ్రాహంబెల్ ప్రపంచం దృష్టిని ఆకర్షించగా.. నేడు ఎలాంటి సిగ్నల్స్ లేకుండానే హల్లో.. హాయ్ అంటూ ముచ్చట్లు చెప్పుకోవచ్చంటూ ఎలాన్ మస్క్ చెప్పడంతో విశ్వం మొత్తం ఆయన వైపే చూస్తోంది. ఎలాంటి నెట్ వర్క్ టవర్స్ లేకుండానే ఫోన్ మాట్లాడుకునే టెక్నాలజీ రూపొందించాడు. భారత్ సైతం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. ఎలాన్ మస్క్‌తో డీల్ కుదుర్చుకుంది. ఇక అడవుల్లోనూ, సముద్రం నడిమధ్యకు వెళ్లి కూడా ఫోన్ మాట్లాడుకోవచ్చు. మరి మన ఇండియాకు ఆ టెక్నాలజీని ఎవరు పరిచయం చేస్తున్నారు.. అది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజీ అంతాఇంతా కాదు.. ఆయన నోటి వెంట వచ్చేప్రతి డైలాగ్‌కు ఈలలు, చప్పట్లు మోగాల్సిందే. ఆయన జనసేన పార్టీ పెట్టి, ఇప్పుడు ఏపీకి డిఫ్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ పవర్ ఇంకా పెరిగింది.ఇదే సమయంలో జనసేన పార్టీ చిత్రాడలో 12వ ఆవిర్భావ సభను పెట్టింది. అంతే.. గూగుల్‌ను చిత్రాడ షేక్ చేస్తోంది. అది ఎందుకో చూద్దాం రండి.
పసివాళ్ల నుంచి ముదుసలి వాళ్ల వరకు మంచి జోష్‌ను నింపేది ఒక్క హోళీ పండుగే. ఎంతో ఉత్సహంగా వీధుల్లో కేరింతలు పెడుతూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజు దావత్‌లూ చేసుకుంటారు. ఇక్కడే కాదు.. ప్రపంచం నలుమూలలా ఈ రంగుల పండుగను సెలబ్రెట్ చేసుకుంటున్నారు. ఆయా దేశాల ప్రధాన మంత్రులు, రాజకీయనేతలు సైతం హ్యాపీ హోళీ అంటూ చిందులు వేస్తూ సంబురాలు జరుపుకుంటున్నారు. మరి ఎక్కడెక్కడ ఎవరెవరు హోళీ కలర్స్ పులపుకున్నారో మీరూ ఓ లుక్కెయ్యండి.






