బస్సు ప్రమాద ఘటన మనసును కలచివేసింది : హరీశ్ రావు

by Thanuru Gopichand |   (  Updated:2025-10-24 03:54:54  IST  )

ఏపీలోని కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై బిఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పందించారు.

బస్సు ప్రమాద ఘటన మనసును కలచివేసింది : హరీశ్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై బిఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పందించారు. బస్సు ప్రమాద ఘటనలో పలువురు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోవడం మనసును కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలన్నారు. తమ వారిని కోల్పోయిన కుటుంబాలు బాధలో బయటపడాలని ప్రార్థించారు.

Read More: కర్నూల్ బస్సు ప్రమాదంపై కేటీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి

బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి... తక్షణ సాయం, పరిహారం ప్రకటన

Next Story