- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Budget 2025: తాజా బడ్జెట్ తో ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే
యూనియన్ బడ్జెట్ లో నిర్ణయాలతో ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే

X
దిశ, డైనమిక్ బ్యూరో: 2025-26 యూనియన్ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో పలు వస్తువుల ధరలు తగ్గుతుండగా మరి కొన్ని వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. వాటి వివరాలు చూద్దాం..
తగ్గేవి
- మొబైల్ ఫోన్లు,
- క్యాన్సర్, అరుదైన వ్యాధుల ఔషధాలు
- ఈవీ వెహికల్స్
- సముద్ర ఉత్పత్తులు
- ఫ్రోజెన్ చేపలు
- లెదర్ ఉత్పత్తులు
- కోబాల్ట్ ఉత్పత్తులు,
- షిప్‌ల తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు
- క్యారియర్-గ్రేడ్ ఇథర్నెట్ స్విచ్‌లు
- 12 కీలకమైన ఖనిజాలు
- ఓపెన్ సెల్
- ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీలు
- భారతదేశంలో తయారైన దుస్తులు
పెరిగేవి:
- ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లే
- సిగరెట్లు
Next Story






