- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఎస్పీ పార్టీలో టికెట్ల దందా కలకలం (వీడియో)
బీఎస్పీ పార్టీలో టికెట్ల దందాకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఎస్పీ పార్టీలో టికెట్ల దందాకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వీడియోలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలంటే పార్టీలో ఉన్న నిబంధనలు ఇవే అంటూ ఓ వ్యక్తి అవతలి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ పార్టీ ఫండ్ కోసం రూ.10లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నాడు. క్యాండిడేట్ ఫీజ్ రూ.25వేలు చెల్లించాలన్నాడు. ఆలంపూర్, సిర్పూర్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారని.. చెరో రూ.5లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపాడు. మూడు కండిషన్లకు ఓకే అంటే టికెట్ కన్ఫార్మ్ అవుతుందని ఫోన్ సంభాషణలో ఉంది. కాగా ప్రస్తుతం ఈ సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి సంబంధించి బీఎస్పీ పార్టీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Next Story






