- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRSV : ఓయూలో ఉద్రిక్తత.. సీఎం దిష్టిబొమ్మ దగ్దానికి యత్నించిన బీఆర్ఎస్వీ
దిశ, డైనమిక్ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నిన్న వలిగొండ పర్యటన సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ (KCR) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును నివసిస్తూ BRSV బీఆర్ఎస్వీ స్టూడెంట్ నాయకులు ఓయూలో ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే OU ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని పోలీస్ స్టేషన్ కి తరలించారు.
కాగా, సీఎం రేవంత్ రెడ్డి (CM Revan Reddy) పుట్టిన రోజు సందర్భంగా నిన్న మూసీ పరివాహక ప్రాంతంలో పునరుజ్జీవ పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలోని వలిగొండలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌లో సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. (MUSI) మూసీ సుందరీకరణకు కేసీఆర్ అడ్డం పడితే మూసీలో దిక్కులేని కుక్క చావు చస్తావని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి.