- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR Personal Tour: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీక్రెట్ పర్యటన..!
భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూడు రోజుల వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూడు రోజుల వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన తన కుమార్తె కాలేజీ విద్య కోసం పలు కాలేజీలను పరిశీలించనున్నట్లు సమాచారం. (KTR) కేటీఆర్ సోమవారం నుండి యథావిధిగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దసరా సెలవుల నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనకు వెళ్లినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ పర్యటనపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేశాయి. సీక్రెట్‌గా కేటీఆర్ విదేశి పర్యటనకు వెళ్లారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి.
Next Story






