- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోక్ సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్
పార్లమెంట్‌లో అదానీ వ్యవహారంపై దుమారం కొనసాగుతూనే ఉంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్‌లో అదానీ వ్యవహారంపై దుమారం కొనసాగుతూనే ఉంది.బుధవారం రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై లోక్ సభలో ప్రధాని మోడీ సమాధానం చెబుతుండగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలపై జేపీసీ కోసం పట్టుపట్టాయి. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఆ పార్టీ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు వెల్లడించారు.
Next Story






