- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS Vs BJP.. పొట్టుపొట్టు కొట్టుకున్న కార్యకర్తలు (వీడియో)
ఎన్నికల ప్రచారం చివరి రోజు నిర్మల్‌లో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ప్రచారం చివరి రోజు నిర్మల్‌లో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. నిర్మల్ పట్టణం వైఎస్ఆర్ కాలనీలో బీజేపీ అభ్యర్థి ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసువచ్చారు.
Next Story






