- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ ప్రభంజనం.. గడ్డపోతారం మున్సిపాలిటీ కైవసం
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 18 వార్డుల్లో 10 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీతో అధికార పీఠాన్ని దక్కించుకుంది.

X
దిశ, పటాన్‌చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. మొత్తం 18 వార్డుల్లో 10 వార్డులను బీఆర్‌ఎస్ కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ 3, స్వతంత్ర అభ్యర్థి మరో వార్డులో విజయం సాధించారు. ఈ లెక్కన మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడంతో గడ్డపోతారం మున్సిపాలిటీ కారు పార్టీ ఖాతాలో చేరింది.
Next Story






