- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మండలి ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు
శాసన మండలి ఎన్నికల్లో ఎంఐఎంకు అధికార బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: శాసన మండలి ఎన్నికల్లో ఎంఐఎంకు అధికార బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్షమైన ఎంఐఎం చేసిన అభ్యర్థన మేరకు బీఆర్ఎస్ అధిష్టానం సపోర్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కాగా, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి (ఎమ్మెల్సీ)లో రెండు స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగున్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఉపాధ్యాయ నియోజకవర్గం, మరొకటి స్థానిక సంస్థల నియోజకవర్గానికి సంబంధించినవి. అయితే, ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి అధికార పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read more:
Next Story






