BRS Warangal Meeting : పహల్గం మృతులకు BRS సభ సంతాపం

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఏర్పాటై 25 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు(BRS Silver Jubli Celebrations) ఘనంగా జరుగుతున్నాయి.

BRS Warangal Meeting : పహల్గం మృతులకు BRS సభ సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఏర్పాటై 25 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు(BRS Silver Jubli Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నేడు వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి వద్ద భారీ బహిరంగ సభ(Warangal Meeting) ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS cheif KCR) అధ్యక్షతన ప్రారంభం అయిన ఈ సభలో ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులు(Condoles the deaths of Pahalgam) అర్పించారు. మృతులను స్మరిస్తూ సభలో ఉన్నవారంతా లేచి నిలబడి 2 నిముషాలు మౌనం పాటించారు.

Next Story