- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sridhar Babu: అందుకోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరం: శ్రీధర్ బాబు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) బీజేపీకి సపోర్టు చేసేందుకే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) ఆరోపించారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నది చెప్పారు. సోమవారం ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన శ్రీధర్ బాబు.. ఎన్నికల కోసం తాము బీసీ కులగణన చేయలేదన్నారు. చిత్తశుద్ధితో కులగణన చేయాలనే కార్యాచరణ తీసుకున్నాం. ఎన్నికలకోసమే చేయాలనే బీజేపీ(BJP), బీఆర్ఎస్ (BRS) తత్వం తమది కాదన్నారు. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాని. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు అందరికీ న్యాయం జరగాలనే కులగణన చేపట్టామన్నారు.
Next Story






