Mulugu: 3,230 ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం

by velandi.Saikiran |

ములుగు జిల్లాలోనే అతిపెద్ద గ్రామమైన ఏటూరు నాగారం సర్పంచ్ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 3,

Mulugu: 3,230 ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ మ‌హిళా మంత్రి సీత‌క్క ఇలాకాలో బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి విజయం సాధించారు. ములుగు జిల్లాలో 3,230 ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ములుగు జిల్లాలోనే అతిపెద్ద గ్రామమైన ఏటూరు నాగారం సర్పంచ్ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 3,230 ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కాకులమర్రి శ్రీలత విజయం సాధించారు. ఈ ఎన్నిక‌లో 8,333 ఓట్లు పోలవ్వగా.. బీఆర్ఎస్ అభ్యర్థికి 5,520 ఓట్లు ప‌డ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 2,330, బీజేపీ అభ్యర్థికి 64 ఓట్లు వ‌చ్చాయి. దీంతో 3,230 ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు.

Next Story