- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సురేఖక్క మామూలు భక్తురాలు కాదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే
by Gantepaka Srikanth |
సురేఖక్క మామూలు భక్తురాలు కాదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. సోమవారం సెక్రటేరియట్‌లో దేవాదాయ శాఖ, సిద్దిపేట జిల్లా అధికార యంత్రాంగంతో మంత్రి సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి సురేఖ మల్లన్నస్వామి భక్తురాలని అన్నారు. మంత్రి సురేఖ చాలా భక్తి కలిగిన మంత్రి అని చెప్పారు. జాతర సమయంలో ఆమె మల్లన్న పట్నాలు వేసుకుంటూ తన భక్తిని స్వామివారి పట్ల ప్రదర్శిస్తారని అన్నారు. దాంతోపాటు, వైద్య సిబ్బందిని చేర్యాలతోపాటు దగ్గరలో ఉన్న ఆసుపత్రుల నుంచి తీసుకొచ్చి జాతర జరుగుతున్న రోజులు భక్తులకు వైద్య సేవలు అందించాలన్నారు.
Next Story






