- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
by Ajay Maddhiboyina |
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరవాత కవిత చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. కవిత టార్గెట్ గా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరవాత కవిత చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. కవిత టార్గెట్ గా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితకు గత పదేళ్లలో ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవులు అనుభవించినప్పుడు కనిపించని సమస్యలు ఇప్పుడే కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఆమె ఎవరిని సంతోషపెట్టడానికి, ఎవరికి ప్రయోజనం కలిగించడానికి ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అడిగారు. జూబ్లీహిల్స్ ఫలితాల తరవాత వ్యంగ్యంగా కామెంట్లు చేయడం, కృష్నార్జునులు అంటూ సెటైర్లు వేయడం ఎవరిని సంతోష పెట్టాడానికి అని ప్రశ్నించారు. కవిత కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడ్డారని ఆరోపించారు.
Next Story






