- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోక్‌సభ ఎన్నికల్లో BRSకు భారీ ఝలక్.. ఒక్క స్థానం మినహా నో ఎఫెక్ట్
by Sathputhe Rajesh |
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. కాగా, బీఆర్ఎస్ పార్టీ మెదక్ స్థానం మినహా మిగతా అన్ని స్థానాల్లో వెనుకంజలో కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. మెదక్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నాలుగో రౌండ్ ముగిసే సరికి 1525 లీడ్‌లో కొనసాగుతున్నారు. మిగతా అన్ని చోట్ల కారు పార్టీకి తొలి రౌండ్ నుంచి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. అయితే తొలి నుంచి బీఆర్ఎస్ తాము డబుల్ డిజిట్ సాధిస్తామని చెబుతున్నా రిజల్ట్స్ మాత్రం వారు ఆశించినట్లు రావడం లేదు.
Next Story






