BJP State Chief Kishan Reddy: బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలది ఒకటే డీఎన్ఏ..

by Satheesh |   (  Updated:2023-07-25 13:17:23  IST  )

బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అవగాహన, బంధం మరోసారి బహిరంగమైందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు.

BJP State Chief Kishan Reddy: బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలది ఒకటే డీఎన్ఏ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అవగాహన, బంధం మరోసారి బహిరంగమైందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. తాము చెబుతున్నట్లుగా, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లది ఒకే డీఎన్ఏ అని, ఇది పదే పదే నిరూపించబడుతుందన్నారు. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎంపీలు పాల్గొన్నారని, దీన్ని యావత్తు తెలంగాణ గమనిస్తుందని ట్వీట్ చేశారు.

Next Story