- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ న్యూస్.. అత్యల్ప మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ దిశగా ముందుకు సాగుతుంది. పలు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా ముందుకు సాగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ దిశగా ముందుకు సాగుతుంది. పలు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ స్వీప్ దిశగా ముందుకు సాగింది. కాగా చేవెళ్ల నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. ఈ క్రమంలో చివరి వరకు సాగిన ఈ ఉత్కంఠలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య 266 ఓట్లతో విజయం సాధించారు. కాగా ప్రస్తుతం వెలువడిన ఫలితాల్లో అత్యల్ప మెజారిటీగా చేవెళ్ల నిలిచింది. అయితే సమీప అభ్యర్థి మాత్రం రి కౌంటింగ్‌ను నిర్వహించాలని పట్టు బట్టారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
Next Story






