- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CESS Elections : వీర్నపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది.

X
దిశ, సిరిసిల్ల ప్రతినిధి: సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. వీర్నపల్లి మండల సెస్ డైరక్టర్‌గా బీఆర్ఎస్ బలపరిచిన మాడుగుల మల్లేశం సమీప అభ్యర్థి మాలోత్ లక్పతిపై 517 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మాడుగుల మల్లేశంను వీర్నపల్లి మండలం ఎంపీపీ భూక్యా భూలా, జడ్పీటీసీ గగులోత్ కళావతి సురేష్‌లు అభినందించారు.
Next Story






