డబ్బులు పంచుతూ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ BRS అభ్యర్థి (వీడియో)

by Sathputhe Rajesh |   (  Updated:2023-12-13 16:00:55  IST  )

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ అధికార పార్టీ దాదాపు అన్ని సెగ్మెంట్లలో ప్రలోభాలకు తెర లేపింది.

డబ్బులు పంచుతూ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ BRS అభ్యర్థి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ అధికార పార్టీ దాదాపు అన్ని సెగ్మెంట్లలో ప్రలోభాలకు తెర లేపింది. ఇక, హైదరాబాద్ లోని గోషామహల్ సెగ్మెంట్‌లో మంగళవారం అర్ధరాత్రి బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ డబ్బులతో రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుబడ్డారు. పోలీసులు నందకిషోర్ వ్యాస్ చేతిలో నుంచి డబ్బులు ఉన్న కవర్‌ను లాక్కున్నారు. ఆ సమయంలో నందకిషోర్ వ్యాస్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఆయన్ను పెట్రోలింగ్ వాహనంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇక, ప్రస్తుతం నందకిషోర్ వ్యాస్ చేతిలోంచి పోలీసులు డబ్బులు లాక్కుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story