- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ పార్టీలో చేరిన కేటీఆర్ బామ్మర్ది!
by Disha Web Desk 14 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీలోని నేతలు వరుసగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊహించని షాక్ తగిలింది. కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణి దూరపు బంధువు, కేటీఆర్‌కు వరుసకు బామర్థి అయిన ఎడ్ల రాహుల్ రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ రావుకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Next Story