CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బ్రిటిష్ హైకమిషనర్

by Y. Venkata Narasimha Reddy |

: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్ నివాసంలో బ్రిటిష్ హైకమిషనర్( British High Commissioner to India) లిండీ కామెరాన్( Ms. Lindy Cameron) మర్యాద పూర్వకంగా కలిశారు.

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బ్రిటిష్ హైకమిషనర్
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్ నివాసంలో బ్రిటిష్ హైకమిషనర్( British High Commissioner to India) లిండీ కామెరాన్( Ms. Lindy Cameron) మర్యాద పూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి లిండీ కామెరాన్ సహా వెంట ఉన్న బ్రిటన్ అధికారులను శాలువలతో సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. వారి వెంట కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ కూడా ఉన్నారు.

Next Story