- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: కేసీఆర్.. ఇండియా కూటమిలోకి రండి: సీపీఎం నేత రాఘవులు ఆసక్తికర వ్యాఖ్యలు
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా పార్టీ అధినేతలు ఎన్నికల్లో గెలుపు మాదంటే.. మాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు కురిపిస్తుంటే.. మరోవైపు అధికార పక్షం ప్రతివిమర్శలు చేస్తూ వారి వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే సీపీఐ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నంచి ఒక ఎంపీ స్థానానికి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలిన చోట్ల ఇండియా కూటమిలోని పార్టీలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. బీజేపీతో పొత్తు అంశంపై బీఆర్ఎస్ వైఖరి చెప్పడం లేదంటూ చురకలంటించారు. ఇప్పటికైనా కేసీఆర్ ఇండియా కూటమిలోకి రావాలంటూ రాఘవులు సూచించారు.
Next Story





