- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: బంగ్లాదేశ్ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా నగరంలో నిఘా పెట్టాం.. డీజీపీ జితేందర్ కీలక వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌పై నిఘా పెట్టామని డీజీపీ జితేందర్ అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌పై నిఘా పెట్టామని డీజీపీ జితేందర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం నగరంలో ఉన్న బంగ్లాదేశీయులపై కూడా ఫోకస్ పెట్టామని తెలిపారు. ఒకవేళ నగరంలోకి ఎవరైనా అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల మేరకు భద్రతను కట్టుదిట్టం చేశామని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొనేందుకు అయిన తెలంగాణ పోలీసు శాఖ సంసిద్ధంగా ఉందని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు.
Next Story






