- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: వనపర్తి జిల్లా అమరచింతలో నిలిచిన పోలింగ్.. రెండు గంటలుగా మొరాయిస్తున్న ఈవీఎం
by Kema Shiva Kumar |
రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటలు ముగిసేసరికి ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో పోలింగ్ 52.30 శాతంగా నమోదైంది. ఈ క్రమంలోనే వనపర్తి జిల్లా అమరచింతలో పోలింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దాదాపు 2 గంటల నుంచి ఈవీఎం మొరాయిస్తోంది. దీంతో పోలింగ్ కేంద్రంలో ఉన్న సిబ్బంది జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం అందజేశారు. స్పందించిన అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story






