BREAKING : వారణాసిలో ప్రధాని మోడీ వెనుకంజ

by Sathputhe Rajesh |

సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది.

BREAKING :  వారణాసిలో ప్రధాని మోడీ వెనుకంజ
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. కాగా, ప్రధాని మోడీ వారణాసిలో వెనుకంజలో ఉన్నారు. అందరికీ షాక్‌కు గురించేసేలా అనూహ్యంగా ప్రధాని మోడీ 4వేల ఓట్ల వెనుకంజలో కొనసాగుతున్నారు. మోడీపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఆధిక్యంలో ఉన్నారు.

Next Story