- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: లైసెన్స్డ్‌తుపాకీతో నెమళ్ల వేట.. పోలీసుల అదుపులో వేటగాడు
by Kema Shiva Kumar |
నెమళ్లను వేటాడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఐతుపల్లిలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నెమళ్లను వేటాడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఐతుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి తన వద్ద ఉన్న లైసెన్స్డ్‌తుపాకీతో నెమళ్లను వేటాడి అక్కడి నుంచి తరలిస్తున్నాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
Next Story






