- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : వారిపై స్టేట్ గవర్నమెంట్‌కే అధికారం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
ప్రభుత్వాధికారులపై రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వాధికారులపై రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం అధికారాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ ప్రభుత్వానికే శాసన, కార్యనిర్వహక అధికారాలు ఉంటాయని తెలిపింది. ఢిల్లీ సర్కార్ కు అధికారాలు లేవన్న గత తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలని తీర్పులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉండాలని తీర్పులో తెలిపింది.
Also Read:
Next Story






