- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News: హన్మకొండ జిల్లా పరిధిలో చిరుత పులి సంచారం..
హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం కోమటిపల్లి వద్ద ఓఆర్ఆర్ పై చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.

X
దిశ, వరంగల్ బ్యూరో: హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం కోమటిపల్లి వద్ద ఓఆర్ఆర్ పై చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం సమయంలో కోమటిపల్లి ఓఆర్ఆర్‌కు అత్యంత సమీపంలో చిరుతపులి సంచరిస్తుండటాన్ని గమనించిన వాహనదారులు భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. చిరుతపులి సంచారం వార్త దావనంలా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కత్తిగట్టు గుట్టల నుంచి ఓఆర్ఆర్ దాటుకొని కోమటిపల్లి గ్రామంలోకి ప్రవేశించినట్లు సమాచారం.
Next Story






