- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫారెస్ట్ లో ని 5 హెక్టార్లలో మంటలు చెలరేగాయి. శ్రీశైలం-హైదరాబాద్ హైవే సమీపంలో అడవి దగ్ధమవుతోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, ఫారెస్ట్ వాచర్‌లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






