- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: బండి సంజయ్ అలా చేస్తే.. కరీంనగర్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి తప్పుకుంటడు: మంత్రి పొన్నం సంచలన సవాల్
by Kema Shiva Kumar |
ఎన్నికల్లో హామీ ఇచ్చి విధంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో కొన్నింటిని అమలు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో హామీ ఇచ్చి విధంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో కొన్నింటిని అమలు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ సిద్దిపేట జిల్లా కొహెడలో బీఆర్ఎస్ నేతలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఆచన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ అన్నారని.. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ తన పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని అమలు చేశారో చెప్పాలని ఫైర్ అయ్యారు. ఒకవేళ అన్ని హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే.. కరీంనగర్ బరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుంచి వైదొలుగుతాడని సంచలన సవాల్ విసిరారు.
Next Story






