- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోకు ఈడీ నోటీసులు
మాదాపూర్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న విచారణకు రావాలని నోటీసులో ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే నవదీప్ ను నార్కోటిక్ పోలీసులు ప్రశ్నించారు. నార్కోటిక్ బ్యూరో కేసు ఆధారంగా డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు. ఇక, మాదాపూర్ డ్రగ్స్ కేసులో తెలుగు హీరో నవదీప్‌ను ఇటీవల నార్కోటిక్ అధికారులు దాదాపు ఆరుగంటలు విచారించిన విషయం తెలిసిందే.
- Tags
- Navdeep
Next Story






