- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ఐసీడీఎస్ డైరెక్టర్‌తో అంగన్వాడీల చర్చలు సఫలం.. ఆ డిమాండ్లకు ఓకే!
by Kema Shiva Kumar |
తమ సమస్యలను పరిష్కరించాలని కోరతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు ఆందోళనకు దిగారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే వారు శుక్రవారం ఐసీడీఎస్ డైరెక్టర్‌తో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. పెండింగ్ బిల్లులు చెల్లింపు, పెంచిన వేతనాలు అమలు చేయాలంటూ ఐసీడీఎస్ డైరెక్టర్‌ను వారు డిమాండ్ చేశారు. అయితే, అంగన్వాడీల డిమాండ్లపై ఐసీడీఎస్ డైరెక్టర్ సావధానంగా విని సానుకూలంగా స్పందించారు. డిమాండ్లను వెంటనే సర్కార్‌తో చర్చించిన తరువాత తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. దీంతో అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన విరమించారు. అదేవిధంగా పదవీ విరమణ ప్రయోజనాలు అమలు చేయాల ఐసీడీఎస్ డైరెక్టర్‌ను కోరారు.
Next Story






