తెలంగాణలో బోనాల పండుగ ప్రారంభం (PHOTOS)

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-26 15:30:18  IST  )

తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే బోనాల(Telangana Bonalu) ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.

తెలంగాణలో బోనాల పండుగ ప్రారంభం (PHOTOS)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే బోనాల(Telangana Bonalu) ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. రాష్ట్రప్రభుత్వం పక్షాన వేదమంత్రాల మధ్య దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొని జగదాంబిక మహంకాళి, ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించారు. ఈ బోనాలు జూలై 24వ తేదీ వరకు గురు, ఆదివారాల్లో కొనసాగనున్నాయి.

Next Story