- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంపుతా అంటే భయపడేవాడిని కాదు.. మైనంపల్లిని నేనే లేపేస్తా: సాయి ప్రసాద్
గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన బీఆర్ఎస్ నేత మైనపల్లి హనుమంతరావు ఆడియో గురించి చెప్పాల్సిన పనిలేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన బీఆర్ఎస్ నేత మైనపల్లి హనుమంతరావు ఆడియో గురించి చెప్పాల్సిన పనిలేదు. కాగా ఆ ఆడియోలో ప్రత్యేకంగా సాయి ప్రసాద్ అనే వ్యక్తిని చంపేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఇంతకీ ఎవరీ సాయి ప్రసాద్, అతనికి మైనంపల్లికి గల వైరం ఏమిటి..? మైనంపల్లి వ్యాఖ్యలపై సాయి ప్రసాద్ స్పందన ఎలా ఉంది..? అసలు మైనంపల్లి గురించి సాయి ప్రసాద్‌కు తెలిసిన నిజాలేంటి.. మరిన్ని ప్రశ్నలకు సమాధానం "దిశ న్యూస్" ఇంటర్వ్యూలో చూసేయండి.
Next Story






