రాహుల్ గాంధీ చిల్లరగా ప్రవర్తించారు.. బీజేపీ నాయకురాలు డీకే అరుణ

by Javid Pasha |

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు.

రాహుల్ గాంధీ చిల్లరగా ప్రవర్తించారు.. బీజేపీ నాయకురాలు డీకే అరుణ
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో చిల్లరగా ప్రవర్తించారని అన్నారు. ఒక ఎంపీగా ఉండి మహిళా ఎంపీలను కించపరిచేలా ఫ్లయింగ్ కిస్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు.రాహుల్ వ్యవహారం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఆరోపించారు. మహిళలకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా పరువు నష్టం కేసులో అనర్హత వేటుకు గురై ఎంపీ పదవికి దూరమై రాహుల్ గాంధీ దాదాపు నాలుగు నెలల తర్వాత పార్లమెంట్ లో అడుగుపెట్టారు.

Next Story