1PM Dyanamic: ఇందిరా గాంధీ అలాంటిదేనా..? కాంగ్రెస్ నేతల్లో కలత ఎందుకు?

by Bhoopathi Nagaiah |

1PM Dyanamic: ఇందిరా గాంధీ అలాంటిదేనా..? కాంగ్రెస్ నేతల్లో కలత ఎందుకు?
X

వివాదస్పద నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఏది చేసినా కాంట్రవర్సే. ఆమె మాటలు, ఇంటర్వ్యూలు, చివరికి సినిమాలు కూడా ఏదో ఒక రాద్దాంతాన్ని క్రియేట్ చేస్తుంటాయి. బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన కంగనా తాజాగా ఆమె స్వీయ దర్శకత్వంలో నటించిన నిర్మించిన చిత్రం దేశ వ్యాప్తంగా వివాదస్పదంగా మారింది. ఇందిరా గాంధీని, నెహ్రూను, ఆయన ఫ్యామిలీని చూపించిన విధానంపై కాంట్రవర్సీ రాజుకుంది. అసలు ఆ సినిమా ఏంటి? విడుదలై రెండు నెలలైనా ఆ సినిమాను ఎందుకు బ్యాన్ చేయాలంటున్నారు..? కంగనా అందులో చూపించేంటో తెలియాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.

అసెంబ్లీ సమావేశాల్లో మాటలు తూటాలు పేలుతున్నాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగంపై జరుగుతున్న చర్చలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఎందుకు దూరంగా ఉంటున్నారో అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఆయనకు ప్రాణభయం ఉందని, అందుకే ఫుల్ సెక్యూరిటీలో ఉన్నారంటూ రహస్యాన్ని చెప్పుకొచ్చారు. అయితే కేసీఆర్‌కు ఎవరి వల్ల ప్రాణభయం ఉంది.. ఆయనకు కుటుంబ సభ్యులకు ఎందుకు దూరంగా ఉంటున్నారో తెలియాలంటే ఈ లింక్‌కు క్లిక్ చేయండి.

మనిషిని చూస్తే క్లాస్‌గా, హూందాగా, హైక్లాస్‌గా ఉన్నాడు. కానీ అతడు చేసిన పని మాత్రం చాలా పరమ చెత్తలా ఉన్నది. సూటు, బూటు వేసుకోగానే సరిపోదు కదా.. కాస్తాంత బుద్ది కూడా ఉండాలి అంటారు ఈ విషయం తెలిస్తే. ఆ డాబుసారి బాబు చేసిన పనికి.. ఫొటోలు కూడా రిలీజ్ చేసి కాస్తా ఇతని ఆచూకీ చెప్పండయా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఇంతకూ ఈ హైక్లాస్ మ్యాన్ చేసిన లోక్లాస్ పనేంటో ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకుందాం.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు. నాకూ గత సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఇదే అంటూ నిరూపించారు. తను పనేంటో వివరించారు. రాబోయే రోజుల్లో తన విజన్ ఏంటో వివరించారు. ఇంతకూ బాబు గారు ఏం చెప్పారు.. ఏపీ భవిష్యత్ లక్ష్యం ఏంటో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేస్తేనే తెలుస్తోంది.

పిల్లలు చదవకపోతే నాలుగు మంచి మాటలు చెబుతాం.. లేదా తిడతాం.. అంతకూ వినకపోతే రెండు దెబ్బలు వేస్తాం. కానీ ఈ కనికరం లేని తండ్రి.. చదువులేకపోతే అసలు మనిషి ప్రాణాలే ఉండొద్దన్నట్టు వ్యవహరించాడు. ఇద్దరు పిల్లలను గోస పెట్టి మరీ చంపేశాడు. ఆ పసి హృదయాలు పడిన వేదన చూసి అతడూ ప్రాణాలు తీసుకున్నాడు. కంటతడి పెట్టిస్తున్న ఈ విషాద ఘటన ఎక్కడ జరిగింది? ఎలా చంపేశాడు? ఆ సమయంలో తల్లి ఏం చేస్తుందో తెలియాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

మా ఊర్లో ఎక్స్‌పైరీ దాటిన కూల్ డ్రింక్ అమ్ముతున్నారోచ్.. అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కొంత మంది యువకులు. వేసవి తాపంతో దాహం తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్ కొన్న యువకులు దాన్ని తాగి వాంతులు చేసుకున్నారు. దీనిపై దుకాణ యజమానిని ప్రశ్నించినా నిర్లక్ష్యపు సమాధానం రావడంతో యువకులు ఢంకా మోగించి మరి ఎక్స్‌పైరీ దాటిన కూల్ డ్రింక్ కొనవద్దని సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టారు. ఇంతకూ కూల్ డ్రింక్స్ ఎక్కడ అమ్ముతున్నారో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.

Next Story