- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DGP Office: పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు.. వెనక్కి తీసుకున్న రఘునందన్ రావు
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే...

X
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎందుకు అరెస్ట్ చేశారని డీజీపీని అడిగేందుకు వెళ్లిన ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన డీజీపీతో పాటు పోలీసులపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రఘునందన్‌పై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసు అధికారుల ఫిర్యాదుపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. ‘ఉద్రిక్త పరిస్థితుల్లో ఏం మాట్లాడానో గుర్తు లేదు. తప్పు మాట్లాడి ఉంటే నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా. స్పీకర్ నాకు నోటీసు పంపితే సమాధానం చెబుతా.’ అని రఘునందన్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
బండి సంజయ్ అరెస్ట్ వెనుక ఆ లీక్ వీరుడు ఎవరు..?.. అనుమానాలు ఎన్నెన్నో..?
Next Story






