- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణానికి రోహిత్ రెడ్డి సిద్ధమా?
ఈడీ నోటీసుల విషయంలో బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఈడీ నోటీసుల విషయంలో బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఎవరికీ నోటీసులు ఇవ్వాలని బండి సంజయ్ చెప్పలేదని స్పష్టం చేశారు. కేవలం బెంగళూరు కేసును తిరగతోడాలని అన్నట్లు గుర్తుచేశారు. రోహిత్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించాడని కీలక ఆరోపణలు చేశారు. రోహిత్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ ముట్టలేదని హైదరాబాద్‌లోని పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు.
Next Story






