- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR ప్రభుత్వాన్ని వారే పాతాళానికి తొక్కుతారు: విజయశాంతి ఫైర్
సీఎం కేసీఆర్‌పై బీజేపీ మహిళ నేత విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ మహిళ నేత విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్‌కు స్వప్రయోజనాలే తప్ప.. ప్రజాసంక్షేమం పట్టదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయట్లేదని పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలే పాతాళానికి తొక్కుతారని విజయశాంతి ఫైరయ్యారు.
Next Story






