సీఎం సమక్షంలో కాంగ్రెస్​లో చేరిన బీజేపీ నేత కిలారి మనోహర్

by Muthe.Rajitha |

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పోరేటర్ కిలారి మనోహర్ కాంగ్రెస్​లో చేరారు.

సీఎం సమక్షంలో కాంగ్రెస్​లో చేరిన బీజేపీ నేత కిలారి మనోహర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పోరేటర్ కిలారి మనోహర్ కాంగ్రెస్​లో చేరారు. బుధవారం సీఎం నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమక్షంలో ఆయన కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్బంగా మనోహర్​కి కండువా కప్పి పార్టీలోకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఆహ్వానించారు.

Next Story