- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేవెళ్లలో బీజేపీ ముందంజ.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి లీడ్ ఇదే..!
by Sathputhe Rajesh |
చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్‌లో మొదటి రౌండ్ ముగిసిన తర్వాత బీజేపీకి స్వల్ప మెజారిటీ దక్కింది.

X
దిశ, వెబ్‌డెస్క్: చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్‌లో మొదటి రౌండ్ ముగిసిన తర్వాత బీజేపీకి స్వల్ప మెజారిటీ దక్కింది. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 3773 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి 3214 ఓట్లు పోల్ అయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ 818 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. కాగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి 559 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నోటాకు 747 ఓట్లు పడ్డాయి.
Next Story






