- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Graduate MLC: ఆధిక్యంలో BJP అభ్యర్థి.. రెండో రౌండ్ అనంతరం లీడ్ ఎంతంటే?
by Gantepaka Srikanth |
తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC Elections) కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC Elections) కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం కోసం అనేకమంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొదటి రౌండ్‌లో ఆధిక్యత కనబర్చిన బీజేపీ(BJP) అభ్యర్థి అంజిరెడ్డి(Anji Reddy).. రెండో రౌండ్‌లోనూ అదే స్పీడ్‌ను కంటిన్యూ చేశారు. ప్రస్తుతం రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 1,442 ఓట్ల ఆధిక్యంలో అంజిరెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 14690 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 13198 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 10746 ఓట్లు వచ్చాయి.
Next Story






