- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP: అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే.. కిషన్ రెడ్డి సంచలన ట్వీట్
అవినీతిలో బీఆర్ఎస్(BRS Party), కాంగ్రెస్(Telangana Congress) నాయకులు ఒక్కటేనని కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: అవినీతిలో బీఆర్ఎస్(BRS Party), కాంగ్రెస్(Telangana Congress) నాయకులు ఒక్కటేనని కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు అవినీతి(Curreption)లో ఒకే కుటుంబానికి చెందిన రెండు పార్టీలు(Two Parties) అని విమర్శించారు(Criticised). అంతేగాక కొత్త పేరుతో కొత్త స్కాం (New Name -New Scam) అంటూ.. బీఆర్ఎస్ కాళేశ్వరం(Kaleshwaram), ధరణి(Dharani), మిషన్ భగీరథ(Mission Bhagiratha) లతో అవినీతికి పాల్పడితే.. కాంగ్రెస్ మూసీ సుందరీకరణ(Moosi Rejuvenation), హైడ్రా(Hydra) సహా మరిన్ని స్కీంలతో అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. దీనిపై కొత్త పేర్లతో కొత్త పథకాలు పెట్టి రెండు పార్టీలు ఒకే రకమైన అవినీతికి పాల్పడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.






