- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్ ఎన్నికల వేళ.. జిల్లాలకు నూతన పార్టీ ఇన్‌చార్జీలను నియమించిన బీజేపీ
గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభం కాగానే బీజేపీ మరింత బలంగా ఎన్నికల బరిలో నిలిచేందుకు అడుగులు వేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: సర్పంచ్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభం కాగానే బీజేపీ మరింత బలంగా ఎన్నికల బరిలో నిలిచేందుకు అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో స్థానిక ఎన్నికలను పర్యవేక్షిస్తూ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లాలకు పార్టీ పరంగా ఇంఛార్జీలను నియమించింది. బీజేపీ పార్టీ సంస్థాగతంగా 38 జిల్లాలకు నూతన ఇంచార్జీలు నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు జాబితా విడుదల చేశారు.
బీజేపీ జిల్లా ఇంచార్జ్‌ల జాబితా ఇదే..
జిల్లా కొత్త అధ్యక్షుల పేర్లు (బ్రాకెట్‌లో స్వంత జిల్లా)
ఆదిలాబాద్ – అరుణ తార (మాజీ ఎమ్మెల్యే, కామారెడ్డి)
మంచిర్యాల – కే. ఓదెలు (కరీంనగర్)
నిర్మల్– గోపిడి శ్రవంతి రెడ్డి (నిజామాబాద్)
కొమురం భీం ఆసిఫాబాద్ – కోమల ఆంజనేయులు (కరీంనగర్)
నిజామాబాద్ – మాధవరం కాంతారావు (మేడ్చల్ రూరల్)
కామారెడ్డి – విక్రమ్ రెడ్డి (మేడ్చల్ రూరల్)
కరీంనగర్ – బండారి శాంతి కుమార్ (అడ్వకేట్, మహబూబ్‌నగర్)
జగిత్యాల – గడ్డం శ్రీనివాస్ (మెదక్)
పెద్దపల్లి – రాజమౌళి గౌడ్ (హనుమకొండ)
రాజన్న సిరిసిల్ల – గంగిడి మోహన్ రెడ్డి (సిద్దిపేట)
సంగారెడ్డి – పెడాకుల శ్రీనివాస్ (నారాయణపేట)
మెదక్ – బొక్కా నర్సింహా రెడ్డి (రంగారెడ్డి)
సిద్ధిపేట – జె. సంగప్ప (సంగారెడ్డి)
రంగారెడ్డి అర్బన్ – ఆలె భాస్కర్ (గోల్కొండ-గోషామహల్)
రంగారెడ్డి రూరల్ – వీరబెల్లి రఘునాథరావు (మంచిర్యాల)
వికారాబాద్ – ఎ. సుధాకర్ రావు (నాగర్‌కర్నూల్)
మేడ్చల్ అర్బన్ – సేవెల్ల మహేందర్ (రంగారెడ్డి రూరల్)
మేడ్చల్ రూరల్ – సామ రంగారెడ్డి (రంగారెడ్డి అర్బన్)
నల్గొండ – ఉదయ్ ప్రతాప్ (ఖమ్మం)
సూర్యాపేట – తూటుపల్లి రవికుమార్ (నల్గొండ)
యాదాద్రి భువనగిరి – ఎన్. శ్రీ వర్ధన్ రెడ్డి (రంగారెడ్డి రూరల్)
మహబూబ్‌నగర్ – రంజిత్ మోహన్ (కామారెడ్డి)
వనపర్తి – బొక్కా బాల్ రెడ్డి (రంగారెడ్డి)
నాగర్‌కర్నూల్ – కె.వి.ఎల్.ఎన్. రెడ్డి (రాజు) (జనగాం)
జోగులాంబ గద్వాల – బాపు రెడ్డి (కామారెడ్డి)
నారాయణపేట – బండ కార్తీక రెడ్డి (మాజీ మేయర్, మహంకాళి-సికింద్రాబాద్)
హనుమకొండ – బూర నర్సయ్య గౌడ్ (మాజీ ఎంపీ, యాదాద్రి భువనగిరి)
వరంగల్ – కొండపల్లి శ్రీధర్ రెడ్డి (ఖమ్మం)
జయశంకర్ భూపాలపల్లి – దష్మంత్ రెడ్డి (జనగాం)
జనగాం – కొత్త సుధాకర్ రెడ్డి (నాగర్‌కర్నూల్)
మహబూబాబాద్ – జారుప్లావత్ గోపీ (కళ్యాణ్ నాయక్) (నల్గొండ)
ములుగు – కొరడాల నరేష్ (రంగారెడ్డి)
ఖమ్మం – బద్దం మహిపాల్ రెడ్డి (హైదరాబాద్)
భద్రాద్రి కొత్తగూడెం – విజయ్ చంద్రా రెడ్డి (హనుమకొండ)
గోల్కొండ–గోశామహల్ – యతిపాటి శ్రీధర్ (రంగారెడ్డి రూరల్)
భాగ్యనగర్–మలక్‌పేట – జె. రంగా రెడ్డి (మేడ్చల్ మల్కాజ్‌గిరి)
మహాంకాళి–సికింద్రాబాద్ – నాదనం దివాకర్ (మేడ్చల్ మల్కాజ్‌గిరి)
హైదరాబాద్ సెంట్రల్ – వీరెల్లి చంద్రశేఖర్ (నల్గొండ)






