- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జిలను నియమించిన బీజేపీ
by Malleboina Mahesh |
ఉమ్మడి జిల్లాల వారీగా ఇంచార్జిలను బీజేపీ రాష్ట్ర కమిటీ మంగళవారం నియమించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి జిల్లాల వారీగా ఇంచార్జిలను బీజేపీ రాష్ట్ర కమిటీ మంగళవారం నియమించింది. హైదరాబాద్ ఇంచార్జిగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డికి ప్రెమెందర్ రెడ్డిని, మెదక్ జితేందర్ రెడ్డిని ప్రకటించింది. మహబూబ్ నగర్ ఇంచార్జిగా ప్రదీప్ కుమార్, నిజామాబాద్ బూర నర్సయ్య గౌడ్, ఆదిలాబాద్ మర్రి శశిధర్ రెడ్డి, కరీంనగర్ చాడ సురేష్ రెడ్డి, వరంగల్ ఇంచార్జీగా వివేక్ వెంకట స్వామి, నల్గొండకు బంగారు శ్రుతి, ఖమ్మం జిల్లా ఇంచార్జీగా గరికపాటిని బీజేపీ నియమించింది.
Next Story






